పెన్షన్ సవరణ బిల్లును ఉపసంహరించుకోవాలి
నిజామాబాద్ సిటీ, బతుకమ్మ : పెన్షన్ రూల్స్ ను సవరిస్తూ కేంద్ర ప్రభుత్వం పార్లమెంట్లో బిల్లును ప్రవేశ పెట్టడం దుర్మార్గమని, తక్షణమే దానిని ఉపసంహరించుకోవాలనీ డిమాండ్ చేస్తూ గురువారం తెలంగాణ ఆల్ పెన్షనర్స్ ఆధ్వర్యంలో బిఎస్ఎన్ఎల్ కార్యాలయం ఎదుట పెద్ద ఎత్తున కేంద్ర ప్రభుత్వం పెన్షనర్లు, రాష్ట్ర ప్రభుత్వం పెన్షనర్లు ధర్నా నిర్వహించారు. పెన్షనర్లను రెండు తరగతులుగా విభజించే బిల్లును, పాత పెన్షనర్స్ కు పే రివిజన్ తర్వాత పెన్షన్ పెరుగుదల ఉండదని అనటం గతంలో సుప్రీంకోర్టు, ప్రభుత్వం చేసిన చట్టాలకు విరుద్ధంగా ఉందని,...