ఈ నెల 30న శాంతి ర్యాలీని విజయవంతం చేయాలి
. . . సీపీఐ ఎంఎల్ న్యూ డెమోక్రసి జిల్లా కార్యదర్శి ఆకుల పాపయ్య నిజామాబాద్ అర్బన్, బతుకమ్మ : దేశంలో తీవ్రమైన సంక్షోభ పరిస్థితులు, నిరుద్యోగం, ఉపాధి కోల్పోయే పరిస్థితులు రాకముందే యుద్ధం ఆపి, ప్రపంచ శాంతిని నెలకొల్పడానికి ఈ నెల 30 న ఉదయం 10 గంటలకు నగరంలోని నెహ్రూ పార్క్ నుండి పాత కలెక్టర్ కార్యాలయం వరకు ర్యాలీ నిర్వహిస్తున్నామని, యుద్ధం వ్యతిరేకించే వాళ్ళు, శాంతిని కోరుకునే అన్ని పక్షాల ప్రజలు వచ్చి ర్యాలీ ని...