పోలీస్ అమరవీరుల త్యాగనిరతి ఫలితమే నేడు కనిపిస్తున్న శాంతి, సౌభ్రాతృత్వం

కామారెడ్డి జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్   పోలీస్ అమరవీరుల త్యాగాలు స్మరిస్తూ వారి ఆశయాలు కొనసాగిద్దాం: జిల్లా ఎస్పీ సింధు శర్మ కామారెడ్డి, బతుకమ్మ : పోలీస్ అమరుల త్యాగాన్ని స్మరిస్తూ నివాళులు, వారి కుటుంబలకు  జిల్లా కలెక్టర్, ఎస్పీ ప్రగడ సానుభూతి తెలియజేశారు. అమరవీరుల కుటుంబ సభ్యులకు 300 గజాల ప్లాటు పత్రాలు జిల్లా కలెక్టర్, ఎస్పీ అందజేశారు.  జిల్లా పోలీస్ ఆవరణలో నూతనంగా నిర్మించిన అమరవీరుల స్తూపం వద్ద అమరవీరుల కుటుంబ సభ్యులు,పోలీస్ అధికారులతో కలసి నివాళులర్పించి శ్రద్ధాంజలి ఘటించారు....