జిల్లా నుంచి కవిత జనం బాట
ఫిబ్రవరి 13 వరకు కొనసాగనున్న జనం బాట తెలంగాణలోని అన్ని జిల్లాలో సాగనున్న పాదయాత్ర నిజామాబాద్, బతుకమ్మ : తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు, ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ఈనెల 25నుంచి జనం బాట (పాదయాత్ర) కార్యక్రమాకి శ్రీకారం చుట్టనున్నారు. తన సొంత జిల్లా నిజామాబాద్ నుంచి కవిత జనం బాట కార్యక్రమాన్ని ప్రారంభించనున్నట్లు గురువారం యాదగిరిగుట్టలో ప్రకటించారు. జిల్లాలో కవిత జనం బాట కార్యక్రమానికి సంబంధించి పూర్తి షెడ్యూల్ ఖరారైంది. నిజామాబాద్ జిల్లాలో ప్రారంభించి ఫిబ్రవరి 13 వరకు జనం బాట కారక్రమం...