రాజీ మార్గమే రాజా మార్గం

  . . . నిజామాబాద్ పోలీస్ కమీషనర్ పి.సాయి చైతన్య   . . . జాతీయ లోక్ అదాలత్ లో 5662 కేసుల పరిష్కారం   నిజామాబాద్ అర్బన్, బతుకమ్మ :   రాజీ మార్గమే రాజా మార్గం అని, క్షణికావేశంలో చేసే తప్పులను సరిదిద్దుకోవడానికి లోక్ అదాలత్ అనేది ఒక మంచి అవకాశమని, అనవసర గొడవలకు పోయి జీవితాలను ఇబ్బందుల పాలు చేసుకోకూడదని నిజామాబాద్ పోలీస్ కమిషనర్ పి.సాయి చైతన్య అన్నారు. గత నెల రోజుల నుండి శనివారం వరకు...