చిన్నారి కుటుంబానికి అన్నివిదాలుగా పార్టి అండగా ఉంటుంది
. . . అనన్య కుటుంబ సభ్యులకు అర్థిక సహయం అందచేసిన మాజీ ఎమ్మెల్యే బతుకమ్మ, నిజామాబాద్: గత రెండు రోజుల క్రితం నిజామాబాద్ నగరంలో గల ఆనంద్ నగర్ ప్రాంతంలో కాలువలో పడి అనన్య మృతి చెందిన అనన్య కుటుంబానికి బిఆర్ఎస్ పార్టి అండగా ఉంటుందని నిజామాబాద్ అర్బన్ మాజీ శాసన సభ్యులు గణేష్ బిగాల తెలిపారు. నిజామాబాద్ అర్బన్ మాజీ శాసన సభ్యులు ఆదేశానుసారం నగర సీనియర్ నాయకుల బృందం శుక్రవారం బాధిత చిన్నారి అనన్య దతల్లిధండ్రులు పూజ,తండ్రి మారుతీ ఇంటికి...