ఏర్గట్ల మండలం లో కొలువు దీరిన పంచాయతీ పాలకవర్గం ప్రమాణ స్వీకారం
ఎర్గట్ల, బతుకమ్మ : ఎర్గట్ల మండలం పరిధిలో గల గ్రామ పంచాయతీ ఎన్నికల్లో నూతనంగా ఎన్నికైన సర్పంచ్, ఉప సర్పంచ్,వార్డు మెంబర్లు ప్రమాణ స్వీకరణ మహోత్సవం గ్రామ ప్రజల మధ్య ఘనంగా జరుపుకున్నారు. ఏర్గట్ల గ్రామ సర్పంచ్ గా కొలిపాక ఉపేందర్ రెడ్డి,ఉప సర్పంచ్ గా సున్నపు లక్ష్మి, వార్డు మెంబర్లు, తాళ్ల రాంపూర్ సర్పంచ్ గా బెజ్జారపు పావని భానుచందర్, ఉప సర్పంచ్ గా చాట్ల జనార్ధన్,వార్డు సభ్యులు, తడపాకల్ సర్పంచ్ గా జింక స్వప్న అనిల్ యాదవ్, ఉప సర్పంచ్ గా...