బంగారం బిస్కేట్ ను ఎత్తుకెళ్లిన పెయింటర్

  . . . పట్టుకుని బిస్కేట్ ను రికవరి చేసిన పోలీసులు   నిజామాబాద్ క్రైం, బతుకమ్మ :   పెయింటింగ్ పనికోసం వచ్చిన పేయింటర్ ఇంటి యజమానులు ఏమరు పాటుగా ఉండటం గమనించి పనిలో భాగంగా ఇంటి సజ్జపై ఉన్న బంగారు బిస్కేట్ ను చోరి చేశారు. ఆలస్యంగా గుర్తించిన యజమాని పోలీసులకు ఫిర్యాదు చేయడంతో పెయింటర్ ను పట్టుకుని బంగారం బిస్కేట్ ను రికవరి చేసి అతడిని రిమాండ్ కు పంపించారు.. నిజామాబాద్ నార్త్ రూరల్ సిఐ శ్రీనివాస్ కథనం...