మాదిగల ఆత్మగౌరవ ప్రతీక పద్మశ్రీ అవార్డు

ఎమ్మార్పీఎస్ జిల్లా ఇన్చార్జి మంథని సామెల్ మాదిగ   కామారెడ్డి టౌన్, బతుకమ్మ:  మాదిగల ఆత్మగౌరవ ప్రతీక పద్మశ్రీ అవార్డు లభించిందని ఎమ్మార్పీఎస్ జిల్లా ఇన్చార్జి మంథని సామెల్ మాదిగ అన్నారు. గురువారం కామారెడ్డి జిల్లా కేంద్రంలోని రోడ్డు భవనాల అతిథి గృహంలో ఎమ్మార్పీఎస్ అనుబంధ సంఘాల సదస్సులో ఆయన పాల్గొని మాట్లాడారు. 30 ఏళ్ల సుదీర్ఘ పోరాటం కృషితో పాటు ఎమ్మార్పీఎస్ ప్రతి కార్యకర్త కృషి వల్లనే పద్మశ్రీ అవార్డు గ్రహీత మందకృష్ణ మాదిగ కు  పద్మశ్రీ అవార్డు లభించిందని అన్నారు. జిల్లాలో...