అభివృద్ది కార్యాక్ర‌మాల్లో వేగం పెంచాలి

  . . . క్యూర్ ప‌రిధిలో అర్బన్ హౌసింగ్ కు అత్యంత ప్రాధాన్య‌త ఇవ్వాలి   . . . రెవెన్యూ, రిజిస్ట్రేషన్ శాఖలకు ఆధునిక శాశ్వత భవనాలు   . . . ప్రభుత్వ ప్రాధాన్యతల అమలులో అధికారులు సమన్వయంతో పనిచేయాలి   . . . అధికార యంత్రాంగానికి మంత్రి పొంగులేటి దిశానిర్ధేశం   హైదరాబాద్, బతుకమ్మ :   రాష్ట్ర ప్ర‌భుత్వం ప్ర‌తిష్టాత్మ‌కంగా చేప‌డుతున్న అభివృద్ది కార్య‌క్ర‌మాల‌లో వేగం పెంచాల‌ని, ప్ర‌భుత్వ ప్రాధాన్య‌త‌ల‌కు అనుగుణంగా ప‌నిచేయాల‌ని రాష్ట్ర రెవెన్యూ,...