Batukammanews
Newspaper Banner
Date of Publish : 11 March 2025, 2:35 pm Posted by : ramakrishna

చలో హైదరాబాద్ కార్యక్రమానికి తరలిన అరెకటికలు

నిజామాబాద్, బతుకమ్మ : చలో హైదరాబాద్ కార్యక్రమానికి జిల్లా నుంచి అరెకటికలు మంగళవారం తరలివెళ్లారు. అరెకటికల సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ హైదరాబాద్ లో తెలంగాణ రాష్ట్ర ఆరెకటికల మహాసభను నిర్వహిస్తున్నారు.