బదిలీపై వెళ్లిన డీఈఓ ఇచ్చిన ఉత్తర్వులు నిలిపి వేయాలని వినతి

నిజామాబాద్ సిటీ, బతుకమ్మ : బదిలీపై వెళ్లిన డీఈఓ దుర్గ ప్రసాద్ గత రెండు రోజుల క్రితం తేదీ మార్చి ఇచ్చిన ఉత్తర్వులపై సమగ్ర విచారణ జరిపి చర్యలు తీసుకోవాలని జిల్లా ఉపాధ్యాయ సంఘాల ఆధ్వర్యంలో కలెక్టర్ కు బుధవారం వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ నిబంధనలకు విరుద్ధంగా అనేక ఫైళ్లపై ముందు తేదీతో సంతకాలు చేసి పెద్ద ఎత్తున అవినీతి అక్రమాలకు పాల్పడి వివాదాస్పద నిర్ణయాలు తీసుకున్న వాటిని అమలు చేయకుండా నిలిపివేయాలని అన్నారు. గత నాలుగు సంవత్సరాలుగా జిల్లా...