ఉపాధ్యాయ సంఘ భవనాలకు కేటాయించిన ఉత్తర్వులను వెంటనే రద్దు చేయాలి

విద్య రంగానికి కేటాయించాల్సిన డబ్బులు ఉపాద్యాయ సంఘ భవనాలకు కేటాయించడం సిగ్గుచేటు భారతీయ విద్యార్థి మోర్చ   BVM రాష్ట్ర కార్యదర్శి జీవియం విఠల్  బతుకమ్మ, నిజామాబాద్ : ప్రభుత్వ పాఠశాలలో మౌలిక సదుపాయాలు లేక చాలామంది విద్యార్థులు అవస్థలు పడుతుంటే వాటికి కేటాయించాల్సిన డబ్బులను ఎమ్మెల్సీ రఘోత్తమ రెడ్డి పిఆర్టియు భవనాలకు 25 లక్షలు కేటాయించడాన్ని భారతీయ విద్యార్థి మోర్చా తీవ్రంగా ఖండిస్తుంది.  ఈ సందర్భంగా రాష్ట్ర కార్యదర్శి జీవియం విఠల్ మాట్లాడుతూ రాష్ట్రవ్యాప్తంగా ప్రభుత్వ పాఠశాలలకు భవనాలు లేకుండా కనీస మౌలిక సదుపాయాలు లేకుండా...