సీఎం రేవంత్ పై ఉన్న వ్యతిరేకత స్పష్టంగా కనిపిస్తోంది

. బీఆర్ఎస్ రజతోత్సవ సభ కు లక్షలాది మంది తరలివచ్చారు . ఊహించినదానికన్నా ఎక్కువ విజయవంతమైంది . మాజీ మంత్రి, బాల్కొండ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి నిజామాబాద్, బతుకమ్మ: కాంగ్రెస్ పై, 17 నెలల సీఎం రేవంత్ పాలనపై ఉన్న వ్యతిరేకత బీఆర్ఎస్ రజతోత్సవ సభకు తరలివచ్చిన లక్షలాది మందిలో స్పష్టంగా కనిపించిందని, కేసీఆర్ మళ్లీ రావాలని అంతా కోరుకుంటున్నారని మాజీ మంత్రి, బాల్కొండ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి అన్నారు. ఎల్కతుర్తిలో నిర్వహించిన బీఆర్ఎస్ రజతోత్సవ సభ ఊహించిన దానికన్నా ఎక్కువ...