ప్రతిపక్షాలు ప్రభుత్వాన్ని నిలదీస్తాలేవు
భీమ్ గల్, బతుకమ్మ : ప్రతిపక్షాలు ప్రభుత్వాన్ని నిలదీస్తాలేవని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత ఆరోపించారు. బుధవారం నిజామాబాద్ జిల్లా భీమ్ గల్ లింబాద్రి గుట్ట శ్రీ లక్ష్మీ నరసింహస్వామిని కవిత దర్శించుకున్నారు. అనంతరం మీడియాతో ఆమె మాట్లాడారు. బాల్కొండ ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డి ప్రభుత్వాన్ని ప్రశ్నించి, రైతులకు మేలు చేేసే ప్రయత్నం చేయాలని కోరారు. తెలంగాణ ప్రజలందరికీ కార్తీక పౌర్ణమి శుభాకాంక్షలు తెలిపారు. కార్తీక పౌర్ణమి సందర్భంగా భీమ్ గల్ మండలంలోని లింబాద్రి స్వామి ఆలయంలో పెద్ద ఉత్సవం జరుగుతుందని,స్వామి వారు మహిమ...