హిమోఫిలియా వ్యాధికి నివారణ ఒక్కటే మార్గం
పిల్లల వైద్య నిపుణులు డా.నీలి రామచందర్ నిజామాబాద్ సిటీ, బతుకమ్మ : హిమోఫిలియా వ్యాధి వచ్చిందంటే మనం చేయగలిగింది ఏమి లేదని దీనిని నయం చేయలేమని నివారణ ఒక్కటే మార్గమని పిల్లల వైద్య నిపుణులు డా.నీలి రామచందర్ అన్నారు. ఆదివారం మారుతి నగర్ లోని స్నేహ సొసైటీలో, హిమోఫిలియా సొసైటీ నిజామాబాద్ చాప్టర్ ఆధ్వర్యంలో హిమోఫిలియా బాధితులకు,వారి తల్లిదండ్రులకు అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఇన్హిబిట్టర్స్ పరీక్షలు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా పిల్లల వైద్య నిపుణులు డాక్టర్ నీలి రామచందర్...