ఆన్‌లైన్ యూరియా విధానాన్ని రద్దు చేసి పాత పద్ధతిలోనే ఎరువుల పంపిణీ చేపట్టాలి

  . . . కలెక్టర్‌కు వినతిపత్రం అందజేసిన ఆర్ఎస్ పి నాయకులు  నిజామాబాద్ సిటీ, బతుకమ్మ:  ఆన్‌లైన్ ( యాప్) యూరియా పంపిణీ విధానాన్ని రద్దు చేసి, పాత పద్ధతిలోనే రైతులకు యూరియా ఎరువులు అందుబాటులో ఉంచాలని రివల్యూషనరీ సోషలిస్టు పార్టీ డిమాండ్ చేసింది. అర్ ఎస్ పి జిల్లా కమిటీ ఆధ్వర్యంలో ఆన్‌లైన్ యూరియా పంపిణీ విధానాన్ని రద్దు చేసి, పాత పద్ధతిలోనే రైతులకు యూరియా ఎరువులను అందుబాటులో ఉంచాలని కోరుతూ జిల్లా కలెక్టర్‌ ఇలా త్రిపాఠికి వినతిపత్రం సమర్పించారు. ఈ...