క్రికెట్ మ్యాచ్ తెచ్చిన తంటా….
. . .గ్రౌండ్ కోసం చెరువు తూము ఎత్తారని రైతుల ఆందోళన.. కోటగిరి, బతుకమ్మ : చెరువు తూము అధికారులు మంగళవారం ఎత్తడం చర్చనీయాంశంగా మారింది. నిజామాబాద్ జిల్లా కోటగిరి మండల కేంద్రంలోని దా మరి చెరువు సంబంధించిన తూమును అధికారులు సోమవారం తెరవడంతో చెరువు ఆయకట్టు కింద గల వ్యవసాయ భూమిలో నీరు చేరడంతో నారుమడులు నీట మునిగాయంటూ రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈనెల 26,27 వ తేదీల్లో జరిగే క్రికెట్ టోర్నమెంట్ ఏర్పాటు చేయగా క్రికెట్ గ్రౌండ్ కోసం...