తమ్ముడి ఇంటికి కన్నం వేసిన అన్న

వ్యాపారంలో దివాలా తీయడంతో చోరి మహ్మదీయ కాలనీలో చోరీ కేసును చేదించిన పోలీసులు   నిజామాబాద్ క్రైం, బతుకమ్మ : వ్యాపారంలో నష్టాలు రావడంతో తమ్ముడి వద్ద  ఉన్న సొమ్ముపై కన్నేసి అతని ఇంట్లో చోరికి పాల్పడ్డాడు అన్న. పది రోజుల క్రితం నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని మహ్మదీయ కాలనీలో జరిగిన భారీ చోరి కేసును చేదించినట్లు నిజామాబాద్ నగర సిఐ శ్రీనివాస్ రాజ్ తెలిపారు. నగరంలోని 2వ టౌన్ పోలీస్ స్టేషన్ లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఈ...