పాత పెన్షన్ విధానాన్ని అమలు చేయాలి

ముఖ్యమంత్రి ప్రత్యేక కార్యదర్షి అజిత్ రెడ్డికి వినతిపత్రం అందజేసిన 2003 ఉద్యోగ ఉపాధ్యాయ పాత పెన్షన్ నాయకులు   నిజామాబాద్ సిటీ, బతుకమ్మ : హైదరాబాద్ లోని సెక్రటేరియట్ లో గల ముఖ్యమంత్రి ప్రత్యేక కార్యదర్షి అజిత్ రెడ్డి ని 2003 ఉద్యోగ ఉపాధ్యాయ పాత పెన్షన్ పోరాట సమితి నాయకులు ఆయన చాంబర్ లో కలిసి, కేంద్ర ప్రభుత్వ మెమో 57 ఆధారంగా ఇటీవల రాష్ట్ర హై కోర్టు 2003 ఉద్యోగ ఉపాధ్యాయులకు పాత పెన్షన్ విధానాన్ని వర్తింపజేయాలి అని, దీనిని 3...