పాత పెన్షన్ విధానాన్ని వర్తింపజేయాలి

హై కోర్టు తీర్పును అమలు చేయాలి రాష్ట్ర అధ్యక్షులు మాడవేడి వినోద్ కుమార్   నిజామాబాద్ సిటీ, బతుకమ్మ : హై కోర్టు తీర్పును అమలు చేసి, పాత పెన్షన్ విధానాన్ని వర్తింపజేయాలని ఉద్యోగ ఉపాధ్యాయ పాత పెన్షన్ పోరాట సమితి రాష్ట్ర అధ్యక్షులు మాడవేడి వినోద్ కుమార్ కోరారు. జిల్లా కేంద్రంలోని పిసిసి అధ్యక్షులు, ఎమ్మెల్సీ  మహేష్ కుమార్ గౌడ్ ని ఆయన స్వగృహంలో 2003 ఉద్యోగ ఉపాధ్యాయ పాత పెన్షన్ పోరాట సమితి రాష్ట్ర అధ్యక్షులు మాడవేడి వినోద్ కుమార్ ఆధ్వర్యంలో...