2003 ఉద్యోగులకు పాత పెన్షన్ విధానాన్ని వర్తింపజేయాలి
. . . హై కోర్టు తీర్పును అమలు చేయాలి . . . రాష్ట్ర అధ్యక్షులు మాడవేడి వినోద్ కుమార్ హైదరాబాద్, బతుకమ్మ : 2003 ఉద్యోగులకు పాత పెన్షన్ విధానాన్ని వర్తింపజేయాలని ఉద్యోగ ఉపాధ్యాయ పాత పెన్షన్ పోరాట సమితి రాష్ట్ర అధ్యక్షులు మాడవేడి వినోద్ కుమార్ అన్నారు. గురువారం హైదరాబాద్ లోని సచివాలయం లో ప్రభుత్వ ప్రధాన కార్యదర్షి కె. రామకృష్ణారావు ని ఆయన చాంబర్ లో కలిసి 2003 ఉద్యోగ ఉపాధ్యాయులకు కేంద్ర...