పాత పెన్షన్ విధానాన్ని అమలు చేయాలి

  . . . టీటీయూ జిల్లా ప్రధాన కార్యదర్శ కాంబ్లే గోపాల్   జుక్కల్, బతుకమ్మ :   పాత పెన్షన్ విధానాన్ని అమలు చేయాలని, ఉపాధ్యాయుల సమస్యలను పరిష్కరించాలని టిటీయూ జిల్లా ప్రధాన కార్యదర్శి కాంబ్లే గోపాల్ అన్నారు. ఈ మేరకు ఆగస్టు 23న నిర్వహించనున్న జనజాగరణ యాత్ర పోస్టర్లను మంగళవారం జుక్కల్ మండల కేంద్రంలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో ఆవిష్కరించారు. టిటీయూ జిల్లా ప్రధాన కార్యదర్శి, కాంప్లెక్స్ ప్రధానోపాధ్యాయుడు హన్మంత్ రెడ్డి, వివిధ ఉపాధ్యాయ సంఘాల నాయకులు పోస్టర్లను ఆవిష్కరించి,...