పోలిస్ లకు మస్కా కోట్టి పాత నేరస్తులు పరారీ

. . . కారులో దోరికిన తల్వార్ లు, కత్తులు . . . పరారైన గంజాయి సూత్రదారీ రోడ్డ అప్పు నిజామాబాద్ క్రైం, బతుకమ్మ:    నిజామాబాద్ నగరంలో రాత్రి వేళ పెట్రోలింగ్ నిర్వహిస్తున్న పోలిస్ లకు పాత నేరస్థులు మస్కా కోట్టి పరారి అయ్యారు. పోలిస్ లు వాహనాలు తనిఖీ చేస్తుండటంతో తమ కోసం గాలిస్తున్నారని అందులో ఉన్న ముగ్గురు పాత నేరస్థులు పరారీ  కాగా ఇద్ధరిని పట్టుకున్నారు. కారులో తల్వార్ లు, కత్తులను చూసి షాక్ కు గురయ్యారు పోలిస్...