రైతులకు ఇబ్బంది కలుగకుండా చూడడమే మార్కెట్ కమిటీ లక్ష్యం

మార్కెట్ కమిటీ చైర్మన్ ముప్ప గంగారెడ్డి   నిజామాబాద్, బతుకమ్మ : నిజామాబాద్ వ్యవసాయ మార్కెట్ కు తీసుకువచ్చే వ్యవసాయ ఉత్పత్తులకు మంచి ధర కల్పించడంతో పాటు వారు తీసుకువచ్చిన సరుకులకు రక్షణ కల్పించడం మార్కెట్ కమిటీ బాధ్యత అని మార్కెట్ కమిటీ చైర్మన్ ముప్ప గంగారెడ్డి అన్నారు. నగరంలోని వ్యవసాయ మార్కెట్ కమిటీ కార్యాలయంలో శనివారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ  నిజామాబాద్ వ్యవసాయ మార్కెట్ లో కొందరి ప్రోద్బలంతో శనివారం జరిగిన ఘటన దురద`ష్టకరమని అన్నారు. అలాంటి సంఘటనలు...