గ్రామీణ ప్రాంతాలలో న్యాయసేవల విస్తరణే న్యాయ్యవ్యవస్థ లక్ష్యం

  . . . ఘనంగా భీంగల్ కోర్టు ప్రారంభం   . . . ఆర్మూర్ లో అదనపు జిల్లా కోర్టు ఏర్పాటు హామి   . . . గ్రామీణ ప్రాంతాలలో న్యాయసేవల కోసమే మా తపన   . . . శ్రీ నరసింహుడి సన్నీధిలో న్యాయసేవలు   . . . తెలంగాణ రాష్ట్ర హైకోర్టు న్యాయమూర్తులు జస్టిస్ మాధవి దేవి, జస్టిస్ అలిశెట్టి లక్ష్మీ నారాయణ,జస్టిస్ గాడి ప్రవీణ్ కుమార్, జిల్లా ప్రధాన న్యాయమూర్తి భారత లక్ష్మీ...