బాలబాలికలను సంరక్షించడమే ఆపరేషన్ ముస్కాన్ లక్ష్యం

  . . . పోలీస్ కమిషనర్ సాయి చైతన్య   నిజామాబాద్ అర్బన్, బతుకమ్మ :   18 సంవత్సరాల లోపు వయస్సు కలిగిన తప్పిపోయిన, అపహరించబడిన, బాల కార్మికులుగా ఉన్న బాలబాలికలను గుర్తించి వారిని సంరక్షణలోకి తీసుకోవడమే ఆపరేషన్ ముస్కాన్ ప్రధాన ఉద్దేశ్యమని నిజామాబాద్ పోలీస్ కమిషనర్ సాయి చైతన్య తెలిపారు. నిజామాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో నిర్వహించిన ఆపరేషన్ ముస్కాన్ - XII కార్యక్రమం విజయవంతంగా ముగిసిందని, జూలై 1వ తేదీ నుంచి జూలై 31 వ తేదీ వరకు...