మైనార్టీ పాఠశాలలో విద్యార్థుల సంఖ్యను పెంచాలి

భీంగల్, బతుకమ్మ : మైనార్టీ పాఠశాలలో విద్యార్థుల సంఖ్యను పెంచేలా చూడాలని భీంగల్ మైనార్టీ పాఠశాల ప్రిన్సిపాల్ సాయి చైతన్య మండల నాయకులను కోరారు. కామన్ డైట్ మెనూ అండ్ కాస్మొటిక్స్ చార్జీల పెంపు కార్యక్రమాన్నిశనివారం భీంగల్ పట్టణంలోని మైనార్టీ పాఠశాలలో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా సీఐ పి.నవీన్ కుమార్ హాజరయ్యారు. ఈ సందర్బంగా ప్రిన్సిపాల్ సాయి  చైతన్య మాట్లాడుతూ...కాంగ్రెస్ ప్రభుత్వానికి, సీఎం రేవంత్ రెడ్డి కి ఈ సందర్భంగా కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో విద్యార్థుల తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు రఘు,...