ఆర్టీసీ బస్సుల సంఖ్య పెంచాలి

సీపీఐ(ఎం.ఎల్) మాస్ లైన్ పార్టీ జిల్లా కార్యదర్శి వనమాల కృష్ణ నిజామాబాద్ సిటీ, బతుకమ్మ : ఆర్టీసీ బస్సుల సంఖ్య పెంచాలని, ప్రయాణికులకు తగిన సౌకర్యాలు కల్పించాలని డిమాండ్ చేస్తూ  రాష్ట్ర కమిటీ పిలుపుమేరకు సీపీఐ (ఎం.ఎల్) మాస్ లైన్ (ప్రజాపంథా) నిజామాబాద్ డివిజన్ కమిటీ ఆధ్వర్యంలో బస్ డిపో - 1 ముందు ధర్నా నిర్వహించి, ఆర్టీసీ ఆర్ఎం జ్యోష్నకు వినతిపత్రం అందజేశారు.  ఈ సందర్భంగా సీపీఐ(ఎం.ఎల్) మాస్ లైన్ పార్టీ జిల్లా కార్యదర్శి వనమాల కృష్ణ మాట్లాడుతూ  కాంగ్రెస్ పార్టీ ఎన్నికల...