క్రీడాకారులను ప్రోత్సహించే ఉద్దేశ్యంతో ఎన్.పీ.ఎల్ నిర్వహణ

  . . . నిజామాబాద్ సెక్యూరిటీ కౌన్సిల్ ఆధ్వర్యంలో ఐదు రకాల క్రీడా పోటీల నిర్వహణ   . . . నిజామాబాద్ పోలీస్ కమిషనర్ పి.సాయి చైతన్య   నిజామాబాద్ అర్బన్, బతుకమ్మ :   నిజామాబాద్ జిల్లా స్థాయి క్రీడాకారులను ప్రోత్సహించే ఉద్దేశంతో నిజామాబాద్ సెక్యూరిటీ కౌన్సిల్ ఆధ్వర్యంలో "నిజామాబాద్ ప్రీమియర్ లీగ్" జిల్లా స్థాయి క్రీడా పోటీలను ప్రతిష్టాత్మకంగా నిర్వహించనున్నట్టు నిజామాబాద్ పోలీస్ కమిషనర్ పి.సాయి చైతన్య తెలిపారు. ఈ క్రీడా పోటీల ద్వారా ముఖ్యంగా యువకులకు, ప్రజలకు...