నాన్చివేత ధోరణి సరికాదు

. ఉపాధ్యాయుల సమస్యలను పరిష్కరించాలి . అర్బన్ ఎమ్మెల్యే ధన్ పాల్ సూర్యనారాయణ నిజామాబాద్, బతుకమ్మ: ఉపాధ్యాయుల సమస్యల పరిష్కారంలో నాన్చివేత ధోరణి సరికాదని, ప్రభుత్వం స్పందించి వెంటనే పరిష్కరించాలని నిజామాబాద్ అర్బన్ ఎమ్మెల్యే ధన్ పాల్ సూర్యనారాయణ గుప్తా డిమాండ్ చేశారు. పెండింగ్ డీఏలు విడుదల చేయాలని పీఆర్ సీ అమలు చేయాలని డిమాండ్ చేస్తూ తెలంగాణ ప్రాంత ఉపాధ్యాయ సంఘం(తపస్) ఆధ్వర్యంలో జిల్లా కేంద్రంలో నిర్వహించిన ధర్మాగ్రహ దీక్షకు ధన్ పాల్ మద్దతు ప్రకటించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఉపాధ్యాయులకు...