పత్రికల్లో వచ్చిన వార్త అవాస్తవం : ఎస్ఈ

నిజామాబాద్ సిటీ, బతుకమ్మ : పత్రికల్లో వచ్చిన 33కేవీ ఆర్టీసీ ప్రత్యేక లైన్ పనుల గురించి వచ్చిన వార్త నిరాధారమైనది, అవాస్తవమని నిజామాబాద్ ఎస్ఈ ఒక ప్రకటనలో తెలిపారు. 33కేవీ ప్రత్యేక ఫీడర్              132/33కేవీ నిజామాబాద్ విద్యుత్ ఉపకేంద్రం నుంచి ఆర్టీసీ డిపో -2 వరకు  ఆర్టీసీ బస్సుల ఈవీఎం ఛార్జింగ్ కోసం ఆర్టీసీ సంస్థ 33కేవీ హెచ్టీ సర్వీస్ 5000 కెవిఏ, సీఎండీ కొరకు  దరఖాస్తు చేసుకున్నారని తెలిపారు.  ఎస్ఈ ఆఫీస్ నుంచి సంయుక్తంగా సర్వే చేసి ఎస్టిమేట్ మంజూరి వందశాతం ఎస్ఎల్సీలో...