సీఎంసీ పై వచ్చిన వార్తలు అవాస్తవం

మెడికల్ బోర్డు కన్వీనర్ డాక్టర్ దయానంద్   డిచ్ పల్లి, బతుకమ్మ : సిఎంసి మెడికల్ కాలేజ్, హాస్పిటల్ మెదక్ డయాసిస్ ఆధ్వర్యంలో నిర్వహించే సంస్థ అని  దీనిని పునః ప్రారంభిస్తున్నామని,  మెడికల్ బోర్డు కన్వీనర్ డాక్టర్ దయానంద్ పేర్కొన్నారు. గతంలో వచ్చిన వార్తలను ఆయన తీవ్రంగా ఖండించారు.  డిష్పల్లి మండల కేంద్రంలోని  సిఎంసి  మెడికల్ కళాశాల హాస్పిటల్ లో  సి ఎస్ ఐ మెదక్ డయాసిస్  మెడికల్ బోర్డు కన్వీనర్ డాక్టర్ దయానంద్  మీడియా సమావేశం నిర్వహించి మాట్లాడుతూ సిఎంసి మెడికల్ కళాశాల...