ఈ నెల 13న వంజరి సంఘం నూతన కమిటీ ప్రమాణస్వీకారం…

  రుద్రూర్, బతుకమ్మ :   జిల్లా వంజరి సంఘం నూతన కార్యవర్గ ప్రమాణ స్వీకారోత్సవాన్ని ఈ నెల 13న నిర్వహించనున్నట్లు సంఘం అధ్యక్షుడు బోనేకర్ భూమయ్య తెలిపారు. ఈ మేరకు రుద్రూర్ మండల కేంద్రంలో శనివారం వంజరి శివకుమార్ నివాసంలో నూతన కార్యవర్గ  ప్రమాణ స్వీకారం పత్రికను అందజేశారు. ఏప్రిల్ 19న జరిగిన జిల్లా వంజరి సంఘం కార్యవర్గ సమావేశంలో నూతన కమిటీని ఎన్ను కున్నట్లు ఆయన తెలిపారు. జిల్లా అధ్యక్షుడిగా మాస్టర్ శంకర్, ప్రధాన కార్యదర్శిగా ధాత్రిక వేణుగోపాల్, కోశాధికారికా కరిపే...