Batukammanews
Newspaper Banner
Date of Publish : 22 August 2025, 5:50 pm Posted by : ramakrishna

అంబంలో ఘనంగా ఎడ్ల పొలాల అమావాస్య

రుద్రూర్, బతుకమ్మ : రుద్రూర్ మండల కేంద్రంలో పాటు అంబం (ఆర్) గ్రామంలో గ్రామ కమిటీ ఆధ్వర్యంలో శుక్రవారం ఎడ్లపొలాల అమావాస్యను ఘనంగా జరుపుకున్నారు. గ్రామంలోని హనుమాన్ మందిరం చుట్టూ ఎడ్లను ఊరేగింపు కొనసాగించారు. ఈ కార్యక్రమంలో గ్రామస్తులు, మహిళలు, యువకులు తదితరులు పాల్గొన్నారు.