కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన నూతన విద్యా విధానం రద్దు చేయాలి
. . . ఏఐఎస్ఎఫ్ నుంచే విద్యార్థి సంఘాలు పుట్టుకొచ్చాయి . . . అన్ని విద్యార్థి సంఘాలకు మాతృ సంఘం ఏఐఎస్ఎఫ్ . . . విద్యార్థులు ముందు తరపు దూతలుగా ఉండాలి . . . నాయకత్వ లక్షణాలు అలవర్చుకోవాలి . . . భవిష్యత్తు అంతా విద్యార్థులదే . . . కొత్తగూడెం శాసనసభ్యులు కూనంనేని సాంబశివరావు నిజామాబాద్ సిటీ, బతుకమ్మ : కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన నూతన...