బాధ్యతాయుతమైన యువతను తీర్చిదిద్దడంలో ఎన్‌సీసీ కీలకం

  . . . డిప్యూటీ డైరెక్టర్ జనరల్ ఎయిర్ కమోడోర్ నర్సింగ్ సైలానీ   నిజామాబాద్ సిటీ, బతుకమ్మ :   బాధ్యతాయుతమైన, క్రమశిక్షణ కలిగిన యువతను తీర్చిదిద్దడంలో నేషనల్ క్యాడెట్ కార్ప్స్ (ఎన్‌సీసీ) కీలక పాత్ర పోషిస్తోందని ఏపీ - తెలంగాణ ఎన్‌సీసీ డిప్యూటీ డైరెక్టర్ జనరల్ ఎయిర్ కమోడోర్ నర్సింగ్ సైలానీ అన్నారు. 12 తెలంగాణ బెటాలియన్ ఆధ్వర్యంలో పోలీస్ ట్రైనింగ్ సెంటర్, జానకంపేటలో నిర్వహించిన వార్షిక శిక్షణా శిబిరం (సిఎటిసి – 4) ముగింపు కార్యక్రమంలో ఆయన ముఖ్య...