దేశవ్యాప్త కార్మిక సమ్మెను జయప్రదం చేయాలి

సిపిఎం జిల్లా కార్యదర్శి రమేష్ బాబు   భీమ్ గల్, బతుకమ్మ :  ఈనెల 20న దేశవ్యాప్తంగా కార్మిక సమస్యల పరిష్కారం కొరకు కేంద్ర కార్మిక సంఘాల సమైక్య ఇచ్చిన పిలుపులో భాగంగా నిర్వహించనున్న  సమ్మెను జయప్రదం చేయాలని సిపిఎం జిల్లా కార్యదర్శి రమేష్ బాబు,సిఐటియు జిల్లా కార్యదర్శి నూర్జహాన్ లు సంయుక్తంగా పిలుపునిచ్చారు. సోమవారం భీమ్ గల్ మున్సిపల్ కార్మికుల సర్వ సభ్య సమావేశానికి ముఖ్య అతిథులుగా హాజరైన వారు సమావేశం లో మాట్లాడారు. కార్మికులు పోరాడి సాధించుకున్న హక్కులను కాలరాయటంతో పాటు...