పసుపు రైతుల అభ్యున్నతే లక్ష్యంగా జాతీయ పసుపు బోర్డు కృషి

  . . . మామిడిపల్లిలో రైతులకు బాయిలర్ పాలిషర్ యంత్రాల పంపిణీ   . . . పసుపు బోర్డు చైర్మన్ పల్లె గంగారెడ్డి     ఆర్మూర్, బతుకమ్మ :   పసుపు రైతుల ఆర్థికాభివృద్ధి,  వారి ఉత్పత్తులకు మెరుగైన ధర కల్పించడమే లక్ష్యంగా జాతీయ పసుపు బోర్డు ఆధ్వర్యంలో ఆర్మూర్ లోని మామిడిపల్లిలో రైతులకు బాయిలర్, పాలిషర్ యంత్రాల పంపిణీ చేశారు. ఈ సందర్భంగా జాతీయ పసుపు బోర్డు చైర్మన్ పల్లె గంగారెడ్డి మాట్లాడుతూ పసుపు సాగుకు ఆధునిక సాంకేతికతను జోడించడం...