జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టాన్ని యథావిధిగా కొనసాగించాలి
. . . సీపీఎం ఆర్మూర్ డివిజన్ కార్యదర్శి పల్లపు వెంకటేశ్ ఆర్మూర్, బతుకమ్మ : జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టాన్ని రద్దు చేసి కొత్త బీవీఆర్‌జీ చట్టాన్ని అమలు చేయాలనే కేంద్ర ప్రభుత్వ నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలని సీపీఎం ఆర్మూర్ డివిజన్ కార్యదర్శి పల్లపు వెంకటేష్ డిమాండ్ చేశారు. బుధవారం సీపీఎం ఆధ్వర్యంలో ఆర్మూర్ సబ్‌కలెక్టర్‌కు వినతిపత్రం సమర్పించారు. ఈ సందర్భంగా పల్లపు వెంకటేష్ మాట్లాడుతూ వామపక్షాల పోరాటాల ఫలితంగా అమల్లోకి వచ్చిన మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ...