జాతీయ లోక్ అదాలత్ అంటేనే . . . నిత్య కళ్యాణం పచ్చతోరణం

  . . . రాష్ట్రస్థాయి సన్నాహక సమావేశంలో అన్ని ప్రభుత్వ శాఖల మద్దతు   . . . మోటారు రోడ్డు ప్రమాద నష్ట పరిహార దావాలలో గృహిణులకు నెలకు 30 వేలకు ఫిక్స్   . . . జాతీయ లోక్ అదాలత్ విజయానికి వినతి   . . . న్యాయవాదుల సమావేశంలో జిల్లా ప్రధాన న్యాయమూర్తి భారత లక్ష్మీ   నిజామాబాద్ లీగల్, బతుకమ్మ  :   తిరుమల తిరుపతి దేవస్థానంలో శ్రీ వెంకటేశ్వర స్వామికి ప్రతిరోజు నిత్య...