ప్రతి ఇంటిపై జాతీయ జెండా ఎగురవేయాలి

  . . . బీజేపీ పట్టణ అధ్యక్షుడు గంగారెడ్డి   బాన్సువాడ, బతుకమ్మ :   ఆగస్టు 10 నుంచి 15వ తేదీ వరకు ప్రతి ఇంటిపై జాతీయ జెండాను ఎగురవేయాలని బీజేపీ పట్టణ అధ్యక్షుడు గంగారెడ్డి పిలుపునిచ్చారు. ప్రధాని నరేంద్ర మోదీ పిలుపు మేరకు హర్ ఘర్ తిరంగా కార్యక్రమంలో భాగంగా బాన్సువాడ పట్టణంలోని భారతీయ జనతా పార్టీ కార్యాలయంపై సోమవారం జాతీయ జెండాను ఎగురవేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. దేశ ప్రజలు తమ ఇళ్లపై జాతీయ జెండాను ఎగురవేసి...