పేరుకే ‘ఫ్యామిలీ’ దాబా.. లోపలంతా బార్ల తీరే..

దాబాలో ఆహార పదార్థాలపై అధిక వసూళ్లు   రుద్రూర్ (వర్ని), బతుకమ్మ: పేరుకే ‘ఫ్యామిలీ’ దాబా.. లోపలంతా బార్ల తీరే.. వర్ని మండల కేంద్రంలోని వైన్స్  ప్రక్కన గల ఓ దాబాలో ఆహార పదార్థాల పై దాబా యజమానులు అధిక ధరలు విక్రయస్తూ ప్రజల జేబులను కొల్లగొడుతున్నారు. దాబాలో అనుమతులు లేకుండా కూడా మద్యం సిట్టింగ్ లు ఏర్పాటు చేసి, దాబాలో ఉన్న ఆహార పదార్థాలను అధిక ధరలకు విక్రయిస్తున్నారని పలువురు ఆరోపిస్తున్నారు. ఒక గుడ్డు 6 రూపాయలు ఉంటే ఆమ్లెట్ కు 80...