విద్యుత్ శాఖలో మలి జాబితాలో పేరు…!

తొలుత లేకుండే... అభ్యంతరాల తర్వాతనే బదిలీ కాకుండానే అయినట్లు నిజామాబాద్, బతుకమ్మ : విద్యుత్ శాఖలో బదిలీలలో రోజుకో పరిణామం చోటు చేసుకుంటుంది. గత నెల 28న ప్రదర్శించిన బదిలీల జాబితాలో ట్రేడ్ యూనియన్ నాయకుని పేరు లేకపోవడం వివాదాస్పదం అయింది. దీనికి సంబంధించిన అధికారిని మరో యూనియన్ నాయకులు నిలదీశారు. ఎన్నికల సమయంలో బదిలీ కావడం వల్ల నాయకుని పేరును తొలగించాల్సి వచ్చిందని చెప్పారు. ఇదే విషయం రాతపూర్వకంగా ఇవ్వాలని పట్టుబట్టడంతో ఈ వివాదం ఎస్ఈ చెంతకు చేరింది. దీనిపై వరంగల్ కంపెనీ...