హంతకులే వచ్చి నివాళులు అర్పించినట్లు వ్యవహరిస్తున్నారు

హైదరాబాద్,బతుకమ్మ : బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు బీసీ బిడ్డలను పదే పదే మోసం చేస్తున్నారని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత విమర్శించారు. శనివారం బీసీల బంద్ కు మద్దతుగా తెలంగాణ జాగృతి ఆధ్వర్యంలో ఖైరతాబాద్ చౌరస్తా లో చేపట్టిన మానవహారం కార్యక్రమంలో ఆమెతో పాటుయూపీఎఫ్, తెలంగాణ జాగృతి నాయకులు పాల్గొన్నారు. ఈసందర్భంగా కవిత మాట్లాడుతూ రిజర్వేషన్లు ఇచ్చే పార్టీలే బంద్ కు మద్దతు ప్రకటించటం విడ్డూరంగా ఉందన్నారు. దొంగ జీవోలు ఇచ్చిన కాంగ్రెస్, బీసీ బిల్లును పాస్ చేయించాల్సిన బీజేపీ లు బంద్...