హత్య చేసిన వారే సానుభూతి తెలుపుతున్నారు
ప్రశాంత్ రెడ్డి తీరుపై మండిపడ్డ రాష్ట్ర సహకార యూనియన్ లిమిటెడ్ చైర్మన్ మానాల మోహన్ రెడ్డి బతుకమ్మ నిజామాబాద్ అర్బన్ : సర్పంచుల సమస్యలపై టిఆర్ఎస్ నాయకులు స్పందించిన విధానం చూస్తుంటే హాస్యాస్పదంగా ఉందని ,మరి ముఖ్యంగా బాల్కొండ ఎంఎల్ఏ ప్రశాంత్ రెడ్డి సర్పంచుల సమస్యలపై మాట్లాడుతుంటే హత్య చేసిన వారే సానుభూతి తెలుపుతున్నట్టు ఉందని రాష్ట్ర సహకార యూనియన్ లిమిటెడ్ చైర్మన్ మానాల మోహన్ రెడ్డి విమర్శించారు. గతంలో టిఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు రెండు సంవత్సరాలు సర్పంచులకు బిల్లులు ఇవ్వకుండా పెండింగ్లో పెట్టి,...