ఓంటరి మహిళ హత్య
. . .ఆమే ఓంటిపైన ఉన్న బంగారు నగల అపహరణ . . . ఆలస్యంగా వెలుగు చూసిన ఘటన పిట్లం, బతుకమ్మ: ఓంటరిగా నివశిస్తున్న మహిళ హత్యకు గురైంది. ఆమే ఓంటిపైన ఉన్న నగలను అపహరించారు. ఈ సంఘటన శుక్రవారం ఆలస్యంగా వెలుగు చూసింది. కామారెడ్డి జిల్లా పిట్లం మండలం చిన్న కొడపగల్ గ్రామానికి చెందిన గొరిగే సత్యవ్వ (55) తన ఇంటిలోనే హత్యకు గురైంది. గురువారం సాయంత్రం సత్యవ్వ అన్న పాపుగొండ సత్యవ పొద్దున్నుంచి కనిపించడం లేదని ఆమె ఇంటికి వెళ్లి...