ఎమ్మార్పీఎస్ జెండా రెపరెపలాడాలి

ఎమ్మార్పీఎస్ డిస్ట్రిక్ట్ కో ఇంచార్జీ యాడవెల్లి అజయ్ మాదిగ   వేల్పూర్, బతుకమ్మ : మాదిగ రిజర్వేషన్ల పోరాట సమితి 31 ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకొని జులై 7న గ్రామ గ్రామాన మాదిగల ఆస్థిత్వ చిహ్నమైన ఎమ్మార్పీఎస్ జెండాను రేపరేపాలడించాలని ఉస్మానియా యూనివర్సిటీ మాదిగ స్టూడెంట్ ఫెడరేషన్ నాయకులు, డిస్ట్రిక్ట్ ఎమ్మార్పీఎస్ కో ఇంచార్జ్ యాడవెల్లి అజయ్ మాదిగ పిలుపునిచ్చారు. మంగళవారం మండల కేంద్రంలో నిర్వహించిన ఎమ్మార్పీఎస్ మండల ముఖ్య నాయకుల సమావేశానికి ముఖ్య అతిథిగా హాజరై ప్రసంగించారు.మండలంలోని అన్ని గ్రామాల్లో ఎమ్మార్పీఎస్ జెండా...