కన్న బిడ్డను అమ్మిన తల్లి…
. . . ఐదుగురి పై కేసు నమోదు బాన్సువాడ, బతుకమ్మ : ముగ్గురు ఆడపిల్లల తర్వాత మళ్ళీ నాలుగో సంతానం కూడా ఆడ శిశువే జన్మించడంతో పోషించలేక ఓ తల్లి తన 18 రోజుల శిశువును లక్ష రూపాయలకు విక్రయించింది. ఈ విషయం పోలీసులకు తెలియడంతో కొనుగోలు చేసిన వారిపై, విక్రయించిన వారిపై కేసు నమోదు చేశారు. వివరాల్లోకి వెళ్తే కామారెడ్డి జిల్లా బాన్సువాడ మండలం సోమేశ్వర్ గ్రామంలో అమానుష ఘటన జరిగింది. నిజాంసాగర్ మండలం బ్రాహ్మణపల్లి గ్రామనికి...