తనయుడి మృతికి కారణమైన తల్లికి పదేళ్ళ కఠిన జైలుశిక్ష
నిజామాబాద్ క్రైం, బతుకమ్మ : ఆరు సంవత్సరాల కన్న కొడుకును నీళ్లలో ముంచి,గొంతుపిసికి ఊపిరి అడకుండజేసి ఊపిరి తీసిన కన్నతల్లికి పదేళ్ళ కఠిన కారాగార శిక్ష విధిస్తు నిజామాబాద్ రెండవ అదనపు జిల్లా సెషన్స్ కోర్టు న్యాయమూర్తి టి.శ్రీనివాస్ గురువారం తీర్పు వెలువరించారు. వివరాలు నిజామాబాద్ నగరంలోని నాగారం సంతోష్ నగర్ నివాసుడైన గడ్డం భరత్ కు సదాశివ నగర్ మండలం తిర్మన్ పల్లి గ్రామానికి చెందిన లావణ్య ఆలియాస్ మమత పెళ్లి అయి ఇద్దరు కుమారులు జన్మించారు. చిన్న కొడుకు రణదీప్ తొమ్మిది...